కరీంనగర్ : తిమ్మాపూర్ మండలంలోని ఎల్‌ఎండీ కాలనీలో అదుపు తప్పి ఓ కారు ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.