హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో కాంగ్రెస్ సీనియర్ నేత వాయలార్ రవి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. ఈ భేటీ క్యాంపు కార్యాలయంలో జరుగుతుంది. భేటీలో తాజా రాజకీయ పరిస్థితులు, ఉప ఎన్నికలపై చర్చిస్తున్నట్లు సమాచారం.