హైదరాబాద్ : అక్రమాస్తుల కేసులోమలివిడత విచారణ కోసం జగన్ సీబీఐ కస్టడీ ముగిసింది. అక్రమాస్తుల కేసులో జగన్ కంపెనీలకు విదేశి సంస్థల పెట్టుబడులు ఎలా వచ్చాయన్న దానిపై సీబీఐ జగన్‌ను సీబీఐ రెండోవిడత కస్టడీ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం నుంచి ఆరున్నార గంటలపాటు జగన్‌ను సీబీఐ ప్రశ్నించింది. విచారణ ముగిసిన అనంతరం సాయంత్రం 5.30 గంటలకు చంచల్‌గూడ జైలుకు తరలించారు.