కైరో : ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జీవితఖైదు అనుభవిస్తున్న ముబారక్ ఆస్పత్రిలో చేర్పించిన సుమారు వారం రోజుల తర్వాత కోమాలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.