హైదరాబాద్ : భారత క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ చేతుల మీదుగా బీఎండబ్ల్యూ కారును బహుమతిగా సైనా నెహ్వాల్ అందుకున్నారు. గోపీచంద్‌కు ఎలంట్రా, సింధుకు స్విఫ్ట్ కార్లను చాముండేశ్వరీనాథ్ బహుకరించారు. ఈ సందర్భంగా గోపీచంద్, సైనాలతో పాటు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారందరికీ సచిన్ అభినందనలు తెలిపారు.