|
|
నేడు ఢిల్లీ వెళ్లనున్న బొత్స
హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్నారు. పీసీసీ కార్యవర్గ ఏర్పాటు, డీసీసీ అధ్యక్షుల నియామకం, రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సందర్భంగా తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌తో చర్చించేందుకే ఆయన ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం.
Other News
|
|