|
|
Home >> Zindagi >> Rangulakala
xట్రా ఆపదలో ఉన్నప్పుడు అంబుపూన్స్‌కు కాల్ చేస్తాం. ఆకలేస్తే.. పిజ్జా హట్‌కి ఫోన్ చేస్తాం. అంబుపూన్స్ కంటే ముందు పిజ్జానే త్వరగా మన ఇంటికి చేరుతుంది. ఎడ్యుకేషన్ లోన్ కంటే కార్ లోన్ త్వరగా దొరుకుతుంది. నీళ్లు లేని చోట కూడా నెట్‌వర్క్ ఉంటుంది.. సిమ్‌కార్డులు ఫ్రీ.. ఉల్లిగడ్డలు.. చాలా కాస్ట్‌లీ. ఒలింపిక్స్‌లో విజేత బంగారు పతకం గెలుస్తాడు.. ప్రభుత్వం కోట్ల రూపాయలిస్తుంది. అదే.. బార్డర్‌లో సైనికుడు దేశం కోసం ప్రాణాలర్పిస్తాడు.. అతని కుటుంబానికి గవర్నమెంట్ లక్ష రూపాయలిస్తుంది. గవర్నమెంట్ ఆస్పవూతులుంటాయి.. ఎంతంటే అంత డబ్బు ఇస్తాం.. ప్రయివేటు ఆస్పవూతిలో చికిత్స చేయించుకోండి అంటుంది ప్రభుత్వం. ఆ డబ్బు ఎవరిది.. మన డబ్బు మనకే ఇచ్చి పెద్ద ఫోజు. గ్రేట్ గవర్నమెంట్.
Other News
|
|||||