|
|
Home >> Zindagi >> Mulakhath
ఒక యాది ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్..’ అన్నాడో సినీకవి! ఇందులో నిజమెంతో తెలియదు గానీ చిన్నారిగా సునీల్ గవాస్కర్ విషయంలో దొర్లిన ‘ఆ పొరపాటు’ను పసిగట్టకపోయుంటే? అమ్మో!! భారత జట్టుకే కాదు.. ప్రపంచ క్రికెటే ఓ గొప్ప క్రికెటర్‌ను కోల్పోయేది. ఆ ‘కుడి-ఎడమ’ను సన్నీ మామయ్య మాధవ్ గుర్తించి నిజంగా ఎంత మేలు చేశాడు!? 63 ఏళ్ల కిందటి ముచ్చట ఇది. ఆస్పవూతిలో అప్పుడే పుట్టిన పసిగుడ్డుగా సన్నీ.. తల్లి పొత్తిళ్లలో నిద్దరోతున్నాడు. గవాస్కర్ బంధువర్గంలో ఉన్న సందడంతా ఆస్పవూతిలోనే కొట్టొస్తోంది. అలా..ఓ రెండ్రోజులు గడిచాయ్! అంతలోనే కలకలం! తల్లి ఒడిలో ఉన్న చిన్నారి.. సన్నీ కాదని అతని మామయ్య గుర్తించాడు. అంతే ఆస్పవూతిలో గందరగోళం.. ప్రతీ పడక చెక్ చేశారు. ఆఖరుకు ఓ జాలరి భార్య పొత్తిళ్లలో ఉన్న బిడ్డనే సునీల్‌గా వాళ్ల మామయ్య పసిగట్టడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Other News
|
|||||