ఎలా మొదలు పెట్టామన్నది కాదన్నయ్యా! ఎలా ముగించామన్నది కూడా ముఖ్యమే...అందుకే కదా ఒలింపిక్స్‌లో మెడల్స్ వస్తే దేశంలో ఏ రేంజ్ మజా తాండవిస్తుందో చివరి పతకంతో క్లియర్ అయ్యింది.