|
|
Home >> Zindagi >> Aada Bidda
Xట్రా మబ్బులు కమ్ముకున్నంత మాత్రాన వానరాదు...ఇల్లు అలకంగానే పండుగ కాదు...పరకాల గెలవంగానే తెలంగాణ వస్తదా? ముఖ్యమంవూతిని మార్చినంత మాత్రాన రాష్ట్రంలో కాంగ్రెస్ దశ తిరగదు! మొదటిది తప్ప మిగిలినవన్నీ ప్రజల సహనానికి పరీక్షలు! ఓపిక నశిస్తే...ఎప్పుడు ఇల్లు అలుక్కుంటే అప్పుడే పండగైతది. ఎక్కడా గెలవకపోయినా తెలంగాణ వస్తది. ముఖ్యమంత్రి ఎవరున్నా కాంగ్రెస్ కిస్మతేందో తెలుస్తది! యే సబ్ సబర్‌కీ బాత్ హై!
Other News
|
|||||