|
|
Home >> Zindagi >> Trend
ఇంట్లో ఉంటే తిప్పలే! ఈ మధ్య దాదాపు అన్ని కంపెనీలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అని ఉద్యోగులకు మంచి అవకాశాన్ని ఇస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీలు అయితే ఈ విధానాన్ని ఎప్పటి నుంచో అమలు చేస్తున్నాయి. హాయిగా ఇంట్లో ఉంటూ పనులు చేసుకోవచ్చని చాలా మంది సంబరపడుతున్నారు కూడా. ఎన్నిసార్లైనా టీ బ్రేక్ తీసుకోవచ్చు. కాసేపు టీవీ చూడొచ్చు. మనం ఏం చేస్తున్నామో అని తొంగి చూసేవాళ్లుండరు. ఇంతకంటే స్వర్గం ఉంటుందా అనిపిస్తోంది కదా! దీనివల్ల సంబరం కంటే.. సమస్యలే ఎక్కువ అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇది స్త్రీలకు పెద్ద సమస్యేనట.
Other News
|
|||||