క్రికెట్- వన్ స్టెప్ క్యాచ్ అవుట్- డైరెక్ట్‌గా గోడకు తాకితే, బాల్ బయటికి పోతే అవుట్- లైన్‌గా త్రి బాల్స్ మిస్ చేస్తే అవుట్- క్యాచ్ ఎవడు పడితే వాడిదే నెక్ట్స్ బ్యాటింగ్- బాల్ బయటికి ఎవరు కొడితే వాళ్లే తేవాలి