వారం విశేషాలు
-జూలై 15 ‘నేషనల్ ఐస్‌క్షికీమ్ డే’. ప్రతి సంవత్సరం జూలైలోని మూడో ఆదివారాన్ని ఇలా జరుపుకోవడం ఆనవాయితీ.
-ఫరగెట్‌ఫుల్ జోన్స్ పుట్టినరోజు జూలై 15న. జోన్స్ కార్టూన్ కౌబాయ్. మరి ఇతనికి బర్త్‌డే విషెస్ చెప్పేయండి.
-అపోలో 11 అంతరిక్ష నౌకను చంద్రుడి మీదకు 1969 జూలై 16న ప్రయోగించారు.
-పిల్లలకు ఎంతో ఇష్టమైన డిస్నీల్యాండ్ 1955 జూలై 17న ప్రారంభమైంది.
-కుట్టుమిషన్ పేటెంట్ హక్కులను 17 జూలై 1790లో తీసుకున్నారు.
-‘చెస్ డే’ జూలై 20న. ఈ రోజు చెస్ ఆడి బుర్రకు పదును పెట్టండి.
-నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ 1969 జూలై 20న చంద్రుడి మీద పాదం మోపాడు.
-‘ఐస్‌క్షికీమ్ సోడా డే’గా జూలై 20న సెలవూబేట్ చేస్తారు.
-జూలై 21ని ‘నేషనల్ జంక్ ఫుడ్ డే’గా జరుపుకుంటారు.
Other News