స్యామ్‌సంగ్ కొత్త ప్రింటర్లు
స్యామ్‌సంగ్ కొత్తరకం ప్రింటర్లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఎంట్రీపూవల్ సింగిల్ ఫంక్షన్, ఎంట్రీ లెవల్ మల్టీ ఫంక్షన్, మిడ్ రేంజ్ మల్టీ ఫంక్షన్ సెగ్మెంట్స్‌లో లభిస్తున్న ఈ ప్రింటర్లు ఎంఎల్ 2161/ఎక్స్‌ఐపీ, ఎస్‌సీఎక్స్-3401/ఎక్స్‌పీ, ఎస్‌సీఎక్స్ 4021/ఎక్స్‌ఐపీ మోడల్ పేరుతో ఇవి లభిస్తున్నాయి. ఎంట్రీ లెవల్ సింగిల్ ఫంక్షన్ ప్రింటర్ 5,999 రూపాయలు, మల్టీ ఫంక్షన్ 8,999 రూపాయలు, మిడ్ రేంజ్ ప్రింటర్లు 11,499 నుంచి 13,499 రూపాయల ధరను కలిగి ఉన్నాయి.
Other News