టెక్ టర్మ్స్
3జీ
3జీ అంటే థర్డ్ జనరేషన్ సెల్యూలార్స్. ఫస్ట్ జనరేషన్ 1982లో మొదలైంది. 2జీ 1990లలో అందుబాటులోకి వచ్చింది. 3జీ 2001లో అందుబాటులోకి వచ్చినప్పటికీ 2007 వరకు పెద్దగా ఆదరణ పొందలేదు.
ఎంబీపీఎస్
ఎంబీపీఎస్ అంటే మెగాబిట్స్ ఫర్ సెకండ్. ఒక మెగాబిట్ ఒక మిలియన్ బిట్స్ లేదా వెయ్యి కిలోబిట్‌లకు సమానం. మెగాబిట్ అంటే చాలామంది మెగాబైట్ అనుకుంటారు. కానీ ఇది తప్పు. మెగాబిట్ అంటే మెగాబైట్‌లో ఎనిమిదో వంతు. ఎంబీపీఎస్‌ని డాటా ట్రాన్స్‌ఫర్ స్పీడ్‌ని కొలవడానికి దీన్ని వాడతారు.

Other News