ఏ దేశంలో..
ఏ వెబ్‌సైట్?

ఏ దేశంలో ఏ వెబ్‌సైట్‌ని ఎక్కువగా వినియోగిస్తున్నారో చూపించే ప్రపంచ పటం ఇది. ఎక్కువ దేశాల్లో గూగుల్ కనిపిస్తోంది గమనించండి. తర్వాత స్థానం ఫేస్‌బుక్‌ది. జపాన్‌లో ఇంకా యాహూ!నే ఎక్కువగా వాడుతున్నారు. చైనాలో చూడండి.. ‘బైదూ’ తప్ప వేరేది కనిపించదు. రష్యాలో యాన్‌డెక్స్‌నే ఎక్కువగా వాడుతున్నారు. ట్రాఫిక్ ర్యాంకింగ్స్‌ని బట్టి ఈ మ్యాప్‌ని ‘అలెక్సా’ విడుదల చేసింది.
Other News