ఆనందానికి అయిదు సూత్రాలు
1 ఆకుకూరలు శక్తిని పెంచుతాయి. ఓట్స్ డిప్రెషన్ నుంచి బయటపడేస్తాయి.
2 వాల్‌నట్స్ మెదడుకు మంచి పోషకాలుగా పనిచేస్తాయి. బాదంపప్పులు కూడా మెదడు చురుకుదనాన్ని పెంచుతాయి.
3 ఎప్పుడూ నవ్వుతూ ఉండడం వల్ల విడుదలయ్యే హార్మోన్లు మానసిక ఆరోగ్యాన్నిస్తాయి. అరటిపండ్లు కూడా సెరొటినిన్‌ల ఉత్పత్తిని పెంచుతాయి.
4 ప్రకృతితో గడిపే ప్రతీ సమయం ఒత్తిడిని దూరం చేస్తుంది. సానుకూల దృక్పథం మానసిక ఉల్లాసాన్నే కాదు శారీరక అనారోగ్యాలనూ దూరం చేస్తుంది.
5 రోజూ వాకింగ్ చేయడం వల్ల సెరొటినిన్లు పెరుగుతాయి. మానసిక, శారీరక ఫిట్‌నెస్ చేకూరుతుంది.
Other News