Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Sunday, May 26, 2013
 


Home >> Zindagi >>


డైవెర్షన్

exercise talangana patrika telangana culture telangana politics telangana cinemaకొట్టడంలో కూడా పద్ధతి, శ్రద్ధ ఉంటుందా?
మరెందుకు తనికెళ్ల భరణి మహేష్ బాబును అంతలా పొగిడేశాడు.
ఇటుకలు పేర్చినట్టు..గోడకట్టినట్టు...అని!
ఎందుకు ఉండదు? పద్ధతి పాటించినోడే పనిమంతుడు
అది మహేష్ అయినా మనిషైనా!
అంతెందుకు.. తప్పును కూడా ధర్మం తప్పకుండా చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా... కాంట్రాక్ట్ కిల్లర్స్. లేకపోతే పనికాక ముందు సగం అమౌంటే ఎందుకు తీసుకుంటారు వాళ్లు?
మరదే మల్లెతీగను చీల్చినట్టు..
ఉల్లి ఆకును అల్లినట్టు...
ఎందుకు అలా ప్రతి దాన్నీ తరిచి తరచి చూడటం...
అయినా మంచిచెడులను వేరు చేసి మంచి మాత్రమే గ్రహించడానికి మనమేమైనా హంస లక్షణాలున్న మనుషులమా? లక్షణంగా హింసించే గుణమున్నవాళ్లం?
భలే చెప్పారు..
తొక్కేం కాదూ... చేతిలో ఏమీ లేనోడే పకోడి గురించి, పక్కోడి గురించి కూడా బాధపడతాడు.
ఇంతకీ అసలు మ్యాటరేంటి?
‘నథింగ్... ఎవరి సోదైనా ఎక్కువ సేపు వినలేం కదా. అందుకే మ్యాటర్ డైవర్ట్ చేశా’!

Other News
    Most Viewed galleries


    Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
    © 2011 Telangana Publications Pvt.Ltd
    News Photo Galleries Features
    Latest News
    Telangana News
    Seemandhra News
    National News
    International News
    Festivals gallery
    Actress gallery
    Cinema gallery
    Fashion gallery
    Political gallery
    Sports gallery
    Zindagi
    Turning Point
    Mee Features
    Life Style
    Sunday magazine