Home >> Cinema Home >> >> Tollywood News
ప్రతి ఒక్కరి ప్రేమకథ

Yeto-Vellipoనాని, సమంతా జంటగా గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఎటో వెళ్లిపోయింది మనసు’. ఫోటోన్ కతాస్ సమర్పణలో తేజ సినిమా పతాకంపై సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రానికి సంబంధించిన ‘ఏది..ఏది’ అంటూ షాన్ పాడిన పాట టీజర్‌ను యూ ట్యూబ్ ద్వారా ఆదివారం విడుదల చేశారు. అందమైన ప్రేమకథా చిత్రంగా దర్శకుడు గౌతమ్‌మీనన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడని, ఆగస్టులో ఆడియో విడుదల చేయబోతున్నామని నిర్మాత కల్యాణ్ తెలిపారు. దర్శకుడు గౌతమ్‌మీనన్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ప్రతి ఒక్కరి ప్రేమకథ ఇది. జీవితంలోని మూడు దశల్లోని ప్రేమ భావనలకు అందమైన వెండితెర దృశ్యరూపమే ఈ చిత్రం. ప్రతి ఒక్కరికి వారి ప్రేమకథల్ని గుర్తుకు తెస్తుంది’ అన్నారు. కృష్ణుడు, విద్యు, అనుపమ, రవి రాఘవేంద్ర, శ్రీరంజని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:ఇళయరాజా, సినిమాటోక్షిగఫీ: ప్రభు, ఓం ప్రకాష్, మాటలు:కోన వెంకట్, పాటలు: అనంత్‌శ్రీరామ్, సహనిర్మాత: సి.వి.రావు, కథ-వూస్కీన్‌ప్లే-దర్శకత్వం: గౌతమ్‌మీనన్.

అంతులేని పోరాటం
Review
Movie Eega
Star Cast Samantha, Nani, Sudeep
Director Ramjamouli
Music MM Kiravani
  Read More


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine