|
|
వేర్వేరు సంఘటనల్లో
ఇద్దరు ఆత్మహత్యాయత్నం
తాండూరుటౌన్, ఆగస్టు12(టీ మీడియా): వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. బంట్వారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గోపాల్ ఆదివారం ఉదయం కుటుంబ విషయమై భార్యతో గొడవ పడ్డాడు. మనస్థాపానికిలోనై ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పవూతికి తరలించారు. ప్రస్తుతం గోపాల్ చికిత్స పొందుతున్నాడు. Other News
|