|
|
గుర్తు తెలియని శవానికి అంత్యక్షికియలు
కమ్మర్‌పల్లి, ఆగస్టు 19 (టీ మీడియా) : మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. మృతునికి 45 ఏళ్ల వయస్సు ఉంటుంది. మృతదేహానికి గ్రామ పంచాయతీ సిబ్బంది అంత్యక్షికియలు నిర్వహించారు. వారం రోజులుగా బస్టాండ్ ప్రాంతంలో యాచన చేస్తూ అనారోగ్యంతో కనిపించాడు. Other News
|