Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Mahaboobnagar >>  Crime News
విద్యుదాఘాతానికి గురై రిటైర్డు ఆర్మీ ఉద్యోగి మృతి

కొల్లాపూర్, టీమీడియా : పట్టణంలోని వరిదేలలో మంగళవారం సాయంత్రం విద్యుదాఘాతానికి గురై రిటైర్డు ఆర్మీ ఉద్యోగి మృతి చెందాడు. పట్టణానికి చెందిన రిటైర్డు ఆర్మి ఉద్యోగి బాలపీరు (55)తన ఇంటి వెనుక వన్న జేవైరుపై దుస్తులు ఆరవేయబోయాడు. వైరుకు అర్తింగ్ అయి బాలపీరు ప్రాణాలు వదిలాడు. పొట్టపైన కరంటు వైరు పడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd