Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Khammam >>  Crime News
షాక్ కొడుతోంది.. జరభద్రం

భద్రాచలం కల్చరల్, జూలై17 (టీ మీడియా)ః ఆదమరిచి అటువైపు అడుగులు వేశారంటే.. ఇక అంతే సంగతులు.. భక్తులారా.. బహుపరాక్.. రామాలయ పడమర మెట్ల వద్ద ఉన్న విస్తాకాంప్లెక్స్ కోసం ఏర్పాటు చేసిన మీటర్ల రూం దుస్థితి ఇది.. నిత్యం వందలాది భక్తులు దర్శనం అనంతరం షాపింగ్ కోసం ఈ విస్తా కాంప్లెక్స్‌లకు వచ్చిపోతుంటారు. ఆ మీటర్ల వైర్లకు ఎటువంటి రక్షణ లేకపోవడం వలన భక్తులు విద్యుదాఘాతానికి గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. అయినా మీటర్లు ఏర్పాటు చేసిన రూంలకు ఎటువంటి రక్షణ లేకపోవడం, చెత్తాచెదారంతో ఆ రూంలు నిండిపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు.

Other News
    Most Viewed galleries


    Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
    © 2011 Telangana Publications Pvt.Ltd