|
|
ఇందిరమ్మ ల్లుల కోసం అధికారుల నిర్బంధం
ఏన్కూరు, మీడియా: ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు, మరుగుదొడ్ల బిల్లుల్లో జాప్యం చేస్తూ వచ్చిన ఇందిరమ్మ హౌసింగ్ ఏఈలు మణారెడ్డి, కోటేశ్వ రరావు, ర్క్ ఇన్స్‌స్పెక్టర్ నాగరాజులకు గార్లఒడ్డు గ్రామస్తులనుంచి చేదు అనుభవం ఎదురైంది. ల్లుల జాప్యాన్ని ఆగ్రహించిన లబ్ధిదారులు వారిని గదిలో పెట్టి తాళం వేశారు. ఏన్కూరు, ర్లఒడ్డు ందిన మారు ంది ందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మరుగుదొడ్ల, ఇంటి నిర్మాణపు చివరి బిల్లులు కోసం గత సంవత్సరంన్నర కాలం నుంచి అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టిం చుకోవడం లేదని, బిల్లుల కోసం వచ్చినప్పుడల్లా ‘రేపిస్తాం, మాపిస్తాం... రికార్డు అక్కడుంది... డీఈ, ఈఈలు చూడలేదు..’’ అంటూ కుంటిసాకులు చెప్పేవారని లబ్ధిదారులు వేదన వ్యక్తం చేశారు. సం వత్సరంన్నర లం ంచి బిల్లులు ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా లబ్ధిదారులు ఆగ్రహించారు. దీంతో గ్రామ తాజా మాజీ సర్పంచ్ భూక్యా లాలునాయక్ ఆధ్వర్యంలో బిల్లులు చెల్లించాలని తమ గ్రామానికి వచ్చిన హౌజింగ్ సిబ్బందిని నిలదీశారు. వారినుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో గార్లఒడ్డు ప్రాథమిక పాఠశాల గదిలో వేసి మహిళలు తాళం వేశారు. షయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను వారించడంతో వారి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. బిల్లులు ఇచ్చే వరకు తాళం తీసేది లేదని మహిళలు గదికి అడ్డంగా భీష్మించుకొని నిలబడ్డారు. స్థానిక కాంగ్రెస్ నాయకుడు, పోలీసుల జోక్యం చేసుకుని హౌసింగ్ సిబ్బందిని గదిలోనుంచి విడిపించారు. Other News
|