Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Khammam >>  General News
రెవెన్యూశాఖలో బదిలీలు

ఖమ్మం: జిల్లావ్యాప్తంగా రెవెన్యూ శాఖలో బదిలీలు జరిగాయి. ఆయా మండలాల్లో పనిచేస్తున్న తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లను బదిలీ చేస్తూ బుధవారం సాయంత్రం కలెక్టర్ సిద్దార్థా జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా నలుగురు తహసీల్దార్లు, 10 మంది డిప్యూటీ తహసీల్దార్లు, ఒక డీఏవో బదిలి అయ్యారు.
అధికారి పేరు ప్రస్తుత స్థానం బదిలి అయిన స్థానం
1. ఎం.రమాదేవి( డిప్యూటీ తహసీల్దారు) మణుగూరు ముల్కల పల్లి (తహసీల్దారు)
2. జీ.లక్ష్మీనారాయణ(డిప్యూటీ తహసీల్దారు ) పల్లి ( తహసీల్దారు)
3. వీ. క్రిష్ణమూర్తి (డీఏవో) కొత్తగూడెం సింగరేణి( తహసీల్దారు)
4. పీ.తాతారావు( తహసీల్దారు) సత్తుపల్లి చింతూరు (తహసీల్దారు)
వాజేడు మండలానికి తహసీల్దారుగా అదనపు బాధ్యతలు
5. బీ.కోటేశ్వరరావు(తహసీల్దారు) వాజేడు సత్తుపల్లి ( తహసీల్దారు)
6.కె. రాజేశ్వరీ(తహసీల్దారు) గార్ల కొత్తగూడెం (డీఏవో)
7.డీ. నాగుబాయ్ (తహసీల్దారు) జూలురుపాడు భద్రాచలం (డీఏవో)
.సీహెచ్. పుష్పవతి (డిటీ) గార కొత్తగూడెం ( డిటీ )
9.టీ చంద్రశేఖర్ (డిప్యూటీ తహసీల్దారు) కొత్తగూడెం గార్ల (డీ.తహసీల్దారు)
10. జీ.సత్యం(డిప్యూటీ తహసీల్దారు) ఖమ్మం ఖమ్మం(డితహసీల్దారు)
11. కే.రామ్మోహాన్ రావు( డిప్యూటీ తహసీల్దారు) పాల్వంచ జూలూరుపాడు(ఇన్‌చార్జ్ తహసీల్దారు)
12. ఎంవీ శేషుకుమార్ (డిటీ) పాల్వంచ గుండాల (డి.తహసీల్దారు)
13. వై. వెంకటేశ్వర్లు (డిటీ) భద్రాచలం ఖమ్మం(కేఆర్‌సీసీ, తహసీల్దారు)
14.ఎం.వి.సుబ్బారావు(డిటీ) ఖమ్మం వేంసూరు(డి. తహసీల్దారు)
15జి.అనంత రామారావు (డిటీ) వేంసూరు (డి.తహసీల్దారు)

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd