|
|
రెండోరోజూ ఆగ్రహ జ్వాల
ఆదిలాబాద్ టౌన్, జూలై 12(టీ మీడియా) : హయ్యర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ (ఉన్నత న్యాయ విద్యపరిశోధన) 2011 బిల్లును వ్యతిరేకిస్తూ గు రువారం రెండోరోజు సైతం జిల్లావ్యాప్తంగా ఆం దోళనలు కొనసాగాయి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండి యా, ఆంధ్రవూపదేశ్ పిలుపు మేరకు న్యాయావాదు లు విధులను బహిష్కరించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్షికమాలను చేపట్టారు. ఆదిలాబాద్ బార్ అ సొసియేషన్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కపిల్ సిబల్, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను గురువారం కోర్టు ప్రాంగణం ఎదుట దహనం చేశారు. అంతకుముందు బార్ అసోసియేషన్ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి, కేంద్రమంవూతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంచిర్యాలలో న్యాయవాదులు చుంచు సదానందం, వడ్నాల సత్యనారాయణ, ఆకుల రవీందర్, జి.సత్యనారాయణల ఆ ధ్వర్యంలో విధులను బహిష్కరించి కేంద్ర ప్రభు త్వ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కపిల్‌సిబల్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
Other News
|
|||||